Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:46 PM

ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామ సర్పంచ్ సన్మానం

ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామ సర్పంచ్ సన్మానం

ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామ సర్పంచ్ సన్మానం
26-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భువనగిరి మండల పరిధిలోని పచ్చర్లబోడు తండా పంచాయతీ కార్యదర్శికి ఉత్తమ సేవ అవార్డు వచ్చిన సందర్బంగా గ్రామ సర్పంచ్ బానోత్ జోతి నర్సింహాకు ఘనంగా సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎలాంటి సేవలు గ్రామంపై ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ నాయక్,వార్డు సభ్యులు రజిత,సరూప లచ్చి రామ్,కంసాల్లి శంకర్,గ్రామ ప్రజలు వార్డు సభ్యులు తదితరులు పాల్గున్నారు.

Sthanikam

ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామ సర్పంచ్ సన్మానం

Article Image

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భువనగిరి మండల పరిధిలోని పచ్చర్లబోడు తండా పంచాయతీ కార్యదర్శికి ఉత్తమ సేవ అవార్డు వచ్చిన సందర్బంగా గ్రామ సర్పంచ్ బానోత్ జోతి నర్సింహాకు ఘనంగా సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎలాంటి సేవలు గ్రామంపై ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ నాయక్,వార్డు సభ్యులు రజిత,సరూప లచ్చి రామ్,కంసాల్లి శంకర్,గ్రామ ప్రజలు వార్డు సభ్యులు తదితరులు పాల్గున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News