Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఉర్సు ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన సర్పంచ్

Updated : 31 Jan 2026 14:34 IST
As Preferred Source 1 min read
 ఉర్సు ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన సర్పంచ్

నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గ్రామంలో నిర్వహిస్తున్న హజ్రత్ గాలిబ్ షాహిద్ ఉర్సు ఉత్సవం వాల్ పోస్టరును నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ,వార్డు మెంబర్లు పందుల యాదగిరి గౌడ్, రాపర్తి బుచ్చయ్య గౌడ్,సులేమాన్, మహమ్మద్ గౌస్, మాదాగోని జంగయ్య గౌడ్, రహీమ్ షరీఫ్, ఉప్పల వెంకటేష్ గునగంటి రాజు గౌడ్, హర్షద్, సజ్జు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు


Sthanikam

ఉర్సు ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన సర్పంచ్

Article Image

నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గ్రామంలో నిర్వహిస్తున్న హజ్రత్ గాలిబ్ షాహిద్ ఉర్సు ఉత్సవం వాల్ పోస్టరును నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ,వార్డు మెంబర్లు పందుల యాదగిరి గౌడ్, రాపర్తి బుచ్చయ్య గౌడ్,సులేమాన్, మహమ్మద్ గౌస్, మాదాగోని జంగయ్య గౌడ్, రహీమ్ షరీఫ్, ఉప్పల వెంకటేష్ గునగంటి రాజు గౌడ్, హర్షద్, సజ్జు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి