Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఉచిత నట్టల నివారణ పంపిణీ చేసిన; సర్పంచ్ బికోజి

Updated : 28 Jan 2026 10:53 IST
As Preferred Source 1 min read
ఉచిత నట్టల నివారణ పంపిణీ చేసిన; సర్పంచ్ బికోజి

తుంగతుర్తి మండలం బపన్ బాయి తండా గ్రామంలో బుధవారం నాడు గొర్రెలకు మేకులకు ఉచిత నట్టాల నివారణ మందలను సర్పంచ్ బికోజి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గొర్రెలకాపరులందరూ ప్రభుత్వం అందించే ఉచిత నటల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని ఈ మందులు వాడినట్లయితే గొర్రెలు మేకలు ఎలాంటి రోగాలు పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ,డాక్టర్, పాలకవర్గ సభ్యులు ,రైతులు ,పాల్గొన్నారు

Sthanikam

ఉచిత నట్టల నివారణ పంపిణీ చేసిన; సర్పంచ్ బికోజి

Article Image

తుంగతుర్తి మండలం బపన్ బాయి తండా గ్రామంలో బుధవారం నాడు గొర్రెలకు మేకులకు ఉచిత నట్టాల నివారణ మందలను సర్పంచ్ బికోజి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గొర్రెలకాపరులందరూ ప్రభుత్వం అందించే ఉచిత నటల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని ఈ మందులు వాడినట్లయితే గొర్రెలు మేకలు ఎలాంటి రోగాలు పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ,డాక్టర్, పాలకవర్గ సభ్యులు ,రైతులు ,పాల్గొన్నారు

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి