Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:19 PM

తిరువూరు లో డ్రైవర్స్ డే

తిరువూరు లో డ్రైవర్స్ డే

తిరువూరు లో డ్రైవర్స్ డే
24-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్:

డ్రైవర్స్ డే సందర్భంగా తిరువూరు ఆర్టీసీ ఉద్యోగులచే ర్యాలీ.ఏపీఎస్ఆర్టీసీ తిరువూరు డిపో ఉద్యోగులు,పోలీస్ సహకారంతో తిరువూరు బస్టాండ్ నుండి బయలుదేరి బోసు బొమ్మ సెంటర్,ఫ్యాక్టరీ సెంటర్ బైపాస్ రోడ్డు వినాయకుడిగుడి వరకు భారీ పాదయాత్రను ర్యాలీగా చేపట్టారు.రోడ్డు భద్రత మాస ఉత్సవాలు సందర్భంగా డ్రైవర్స్ డే నిపురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సురక్షిత ప్రయాణం లో డ్రైవర్ సోదరుల పాత్రను గుర్తు చేసుకున్నారు.తిరువూరు ఎస్సై శాతకర్ణి,ద్విచక్ర వాహనదారులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని,, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పారు.తిరువూరు డిపో మేనేజర్ ఏ. సుబ్రహ్మణ్యం డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్ సోదరుల కు సురక్షితముగా డ్రైవింగ్ చేయవలెనని పువ్వులు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్యారేజ్ ఇంచార్జ్ జీవి నాగమల్లేశ్వరరావు, ట్రాఫిక్ ఇంచార్జ్ జె బగీషా,ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరు లో డ్రైవర్స్ డే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News