స్థానికం ప్రతినిధి ప్రతినిధి
సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల దాఖలుకు వివిధ పార్టీల అభ్యర్థులు, ఆశావాహులు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యాలయ పరిసరాలు రాజకీయ కార్యకలాపాలతో ఉత్సాహంగా కనిపించాయి.తమ మద్దతుదారులతో కలిసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఆశావాహులు కూడా కార్యాలయానికి చేరుకుని తమ అవకాశాలపై చర్చించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు నామినేషన్లను స్వీకరించారు.ఎన్నికల వాతావరణంతో సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొనగా, రానున్న రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి