Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:37 PM

సూర్యాపేట 12వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం

18-01-2026 227 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జగదీశ్ రెడ్డి ఆశీస్సులతో రాపర్తి మహేష్ గౌడ్ ఘన విజయం ఖాయం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న రాపర్తి మహేష్ గౌడ్ కౌన్సిలర్‌గా ఘన విజయం సాధిస్తారని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేశాయి. సూర్యాపేట మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో మహేష్ గౌడ్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతారని పేర్కొన్నారు.విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా మహేష్ గౌడ్‌కు మంచి గుర్తింపు ఉందని పలువురు తెలిపారు. ముఖ్యంగా మంచితనం, ఆపదలో ఉన్నవారికి ముందుండి సహాయం చేసే స్వభావం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టిందన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే మనసున్న నాయకుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. 12వ వార్డు ప్రజలు మహేష్ గౌడ్‌కు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌గా ఎన్నికైతే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని మహేష్ గౌడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Sthanikam

సూర్యాపేట 12వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం

Article Image

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News