Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:07 PM

సంక్రాంతి ముగ్గుల్లో మీమ్స్ ట్రెండ్

సంక్రాంతి ముగ్గుల్లో మీమ్స్ ట్రెండ్

సంక్రాంతి ముగ్గుల్లో మీమ్స్ ట్రెండ్
16-01-2026 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

సంక్రాతి పండగ వేళ గ్రామాల్లో సందడి నెలకొంది. యువకులు గాలిపఠాలు ఎగిరేసే పనిలో బిజీ గా ఉంటే మహిళలు వాకిట్లో రంగవల్లులు వేయడంలో బిజీ అయిపోయారు. ఇందులో భాగంగా ముగ్గులతో పాటూ సోషల్ మీడియా ను కూడా భాగంగా చేసుకున్నారు మహిళలు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ గా నిలుస్తున్న మీమ్స్ ని సంక్రాతి ముగ్గుల్లో వేసి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఇటీవలే సోషల్ మీడియాలో ట్రెండ్ గా ఉన్న మీమ్స్ ఒడియమ్మ బంటి...రక్త పింజర్రోయ్...ఓహ్ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ లాంటి మీమ్స్ ముగ్గుల రూపంలో వేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.ఏది ఏమైనా ఈ సోషల్ మీడియా మానవ జీవన శైలిపై ఇంకెంత ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే....

Sthanikam

సంక్రాంతి ముగ్గుల్లో మీమ్స్ ట్రెండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News