Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

సిఆర్పిఎఫ్ ఉద్యోగం పొందిన మల్లేష్ ను సన్మానించిన; ప్రజాప్రతినిధులు

17-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన సిఆర్పిఎఫ్ ఉద్యోగాల నియామకాల్లో గ్రామానికి చెందిన చింతకుంట్ల మల్లేష్ ఉద్యోగం పొందాడు. ఈ సందర్భంగా మల్లేష్ ను గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు వారిని ఘనంగా శాలువాతో సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మల్లేష్ చిన్నప్పట్నుంచి కష్టపడి చదివి తండ్రి కోల్పోయిన కూడా బాధపడకుండా కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సాధించార నీ అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు. యువకులు గంజాయి అలవాటు పడకుండా బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని, గ్రామానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నబోయిన శ్రీకాంత్, మాజీ సర్పంచులు సోమయ్య, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న, ఉపాధ్యక్షులు బాలగాని ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

సిఆర్పిఎఫ్ ఉద్యోగం పొందిన మల్లేష్ ను సన్మానించిన; ప్రజాప్రతినిధులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News