Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగం పొందిన. మల్లేష్

సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగం పొందిన. మల్లేష్

సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగం పొందిన. మల్లేష్
16-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం ఇటీవల జరిగిన CRPF సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల్లో గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల మల్లేష్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా మల్లేష్ ను గ్రామ ప్రజలు, వారి మిత్రులు అభినందించారు. మల్లేష్ మాట్లాడుతూ... బాగా కష్టపడి చదివానని, తల్లిదండ్రుల ప్రోత్సవం తో ఈ ఉద్యోగం సాధించాన ని అన్నారు. ఈ కార్యక్రమంలో విటల్ మధు ఉపేందర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు .

Sthanikam

సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగం పొందిన. మల్లేష్

Article Image

తుంగతుర్తి మండలం ఇటీవల జరిగిన CRPF సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల్లో గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల మల్లేష్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా మల్లేష్ ను గ్రామ ప్రజలు, వారి మిత్రులు అభినందించారు. మల్లేష్ మాట్లాడుతూ... బాగా కష్టపడి చదివానని, తల్లిదండ్రుల ప్రోత్సవం తో ఈ ఉద్యోగం సాధించాన ని అన్నారు. ఈ కార్యక్రమంలో విటల్ మధు ఉపేందర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News