Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

శివలింగ వెటర్నరీ మెడికల్ &జనరల్ స్టోర్స్ ప్రారంభించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Updated : 26 Feb 2026 20:06 IST
As Preferred Source 1 min read
శివలింగ వెటర్నరీ మెడికల్ &జనరల్ స్టోర్స్ ప్రారంభించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి పట్టణంలో నవత్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగయ్య గారి శివలింగ వెటర్నరీ మెడికల్ &జనరల్ స్టోర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...యువత వ్యాపారం రంగంలో ముందుకు రావిలి అని పిలుపు ఇచ్చారు,ఈ కార్యక్రమం కుంభం కీర్తి రెడ్డి,గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు జంగయ్య యాదవ్ కృష్ణ రెడ్డి ఎడ్ల సత్తి రెడ్డి తదితరులు పాల్గున్నారు.

Sthanikam

శివలింగ వెటర్నరీ మెడికల్ &జనరల్ స్టోర్స్ ప్రారంభించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Article Image

భువనగిరి పట్టణంలో నవత్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగయ్య గారి శివలింగ వెటర్నరీ మెడికల్ &జనరల్ స్టోర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...యువత వ్యాపారం రంగంలో ముందుకు రావిలి అని పిలుపు ఇచ్చారు,ఈ కార్యక్రమం కుంభం కీర్తి రెడ్డి,గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు జంగయ్య యాదవ్ కృష్ణ రెడ్డి ఎడ్ల సత్తి రెడ్డి తదితరులు పాల్గున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి