మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నారాయణపురం మండలం స్థానికం డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్ : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో శ్రీ భావన రుషి బద్రావతి దేవిలా వివాహ మహోత్సవం శ్రీ సీతారామాంజనేయ మార్కండేయ దేవాలయంలో 25 జనవరి 2026 ఆదివారం రోజున జరుగు ఆహ్వాన పత్రికను మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పుట్టపాక సర్పంచ్ దేవాలయ కమిటీ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి