ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
సమస్థాన్ నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ భవన ఋషి భద్రావతి కళ్యాణ మహోత్సవం ఘనంగా శ్రీ మార్కండేయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు అధ్యక్షులు సురపెళ్లి కుచేలు కళ్యాణ పట్టు వస్త్రాలు సమర్పించగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి తలంబ్రాలు సమర్పించి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వార్డ్ నెంబర్ సురపల్లి వెంకటేష్ కుట్ల వనజ భాస్కరాచారి కమిటీ మెంబర్లు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి