Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:41 AM

షాది ఖానా రోడ్డు ప్రారంభం

షాది ఖానా రోడ్డు ప్రారంభం

షాది ఖానా రోడ్డు ప్రారంభం
22-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

*షాదీ ఖాన రోడ్ పనులు ప్రారంభం*

భువనగిరి పట్టణం లోని స్థానిక ముస్లిం షాదీ ఖానా కు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రోడ్ పనులు జిల్లా గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ గారు ప్రారంభించరు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు భువనగిరి పట్టణ అభివృద్ధి ప్రదాత గౌరవ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రజలు పక్షన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు రానున్న రోజులు పట్టణ అభివృద్ధి కి MLA గారు కట్టుబడి ఉన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమం లో షాదికన చైర్మన్ అజాస్ షైక్ మీరా ఎండీ షరీఫ్ మజర్ ఇబ్రహీం బురహన్ సమీర్ తదితరులు పాల్గున్నారు

Sthanikam

షాది ఖానా రోడ్డు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News