Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:37 PM

షబ్బీ బరాత్ సందర్భంగా కబ్రస్తాన్ పరిసరాల శుభ్రత. సర్పంచ్ గరిక సత్యనారాయణ

షబ్బీ బరాత్ సందర్భంగా కబ్రస్తాన్ పరిసరాల శుభ్రత. సర్పంచ్ గరిక సత్యనారాయణ

షబ్బీ బరాత్ సందర్భంగా కబ్రస్తాన్ పరిసరాల శుభ్రత. సర్పంచ్ గరిక సత్యనారాయణ
03-02-2026 184 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఫిబ్రవరి 3:

షబ్బీ బరాత్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామన్నపేట కబ్రస్తాన్ పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని శుభ్రత పనులు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటి రమేష్‌తో పాటు వార్డు సభ్యులు మోటే మహేష్, బండ లింగస్వామి, మొహమ్మద్ వాహిద్, మొహమ్మద్ అక్రం, మొహమ్మద్ నాసర్, మొహమ్మద్ అజార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

షబ్బీ బరాత్ సందర్భంగా కబ్రస్తాన్ పరిసరాల శుభ్రత. సర్పంచ్ గరిక సత్యనారాయణ

Article Image

రామన్నపేట, ఫిబ్రవరి 3:

షబ్బీ బరాత్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామన్నపేట కబ్రస్తాన్ పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని శుభ్రత పనులు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటి రమేష్‌తో పాటు వార్డు సభ్యులు మోటే మహేష్, బండ లింగస్వామి, మొహమ్మద్ వాహిద్, మొహమ్మద్ అక్రం, మొహమ్మద్ నాసర్, మొహమ్మద్ అజార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News