Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:36 AM

స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రేపాల జాతర కరపత్రాల ఆవిష్క

30-01-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో నిర్వహించనున్న స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు సంబంధించిన కరపత్రాలను కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేపాల గ్రామంలోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు విశేష చరిత్ర, భక్తుల ఆదరణ ఉందని పేర్కొన్నారు. జాతరను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య , యలక నరేందర్ రెడ్డి, బెజవాడ సీతారాములు, గండు వీరబాబు, రావుబుచ్చిరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లి సైదిరెడ్డి, రావులపెంట సతీష్ , తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రేపాల జాతర కరపత్రాల ఆవిష్క

Article Image

సూర్యపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో నిర్వహించనున్న స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు సంబంధించిన కరపత్రాలను కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేపాల గ్రామంలోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు విశేష చరిత్ర, భక్తుల ఆదరణ ఉందని పేర్కొన్నారు. జాతరను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య , యలక నరేందర్ రెడ్డి, బెజవాడ సీతారాములు, గండు వీరబాబు, రావుబుచ్చిరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లి సైదిరెడ్డి, రావులపెంట సతీష్ , తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News