Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

స్వామి గౌడ్‌కు ఘన నివాళులు.. దశదినకర్మలో చెరుకు శివకుమార్ గౌడ్

01-03-2026 257 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్ తండ్రి, చౌటుప్పల్ పురపాలక చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామ మొగుదాల స్వామి గౌడ్ దశదిన కార్యక్రమం ఆదివారం వలిగొండ రోడ్డులోని ఎస్‌ఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్, స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మలిగె శంకర్, చింతకింది శేఖర్, బత్తుల మల్లేష్, రెడ్డగోని మల్లేష్, తొర్పునూరి సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వామి గౌడ్‌కు ఘన నివాళులు.. దశదినకర్మలో చెరుకు శివకుమార్ గౌడ్

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్ తండ్రి, చౌటుప్పల్ పురపాలక చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామ మొగుదాల స్వామి గౌడ్ దశదిన కార్యక్రమం ఆదివారం వలిగొండ రోడ్డులోని ఎస్‌ఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్, స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మలిగె శంకర్, చింతకింది శేఖర్, బత్తుల మల్లేష్, రెడ్డగోని మల్లేష్, తొర్పునూరి సన్నీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News