Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:32 PM

సర్వేల్ శ్రీ రామలింగేశ్వర స్వామి 93వవార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న నారాయణపురం సర్పంచ్

31-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామంలో గత 93 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలింగస్వామీ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంలో సర్పంచి ని దేవాలయ చైర్మన్ సర్వీ యాదయ్య గౌడ్ శాలువా తో సన్మానించి గౌరవించారుఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందు గుల బాలకృష్ణ,గునగంటి రాజు గౌడ్ , షికీలామెట్ల సాయి, సాదక్ ఖురేషి,వీరమల్ల వినోద్, చిలుక రాజు విజయ్,సూర్వి గోపి,మహమ్మద్ మోతిన్, షేక్ సోహెల్ కాంగ్రెస్ పార్టీ నాయకులుమరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సర్వేల్ శ్రీ రామలింగేశ్వర స్వామి 93వవార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న నారాయణపురం సర్పంచ్

Article Image

ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామంలో గత 93 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలింగస్వామీ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంలో సర్పంచి ని దేవాలయ చైర్మన్ సర్వీ యాదయ్య గౌడ్ శాలువా తో సన్మానించి గౌరవించారుఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందు గుల బాలకృష్ణ,గునగంటి రాజు గౌడ్ , షికీలామెట్ల సాయి, సాదక్ ఖురేషి,వీరమల్ల వినోద్, చిలుక రాజు విజయ్,సూర్వి గోపి,మహమ్మద్ మోతిన్, షేక్ సోహెల్ కాంగ్రెస్ పార్టీ నాయకులుమరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News