Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

సమతా మందిరంలో చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం. గర్దాస్ విక్రమ్

Updated : 07 Feb 2026 18:20 IST
As Preferred Source 1 min read
సమతా మందిరంలో చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం. గర్దాస్ విక్రమ్

శంషాబాద్:

ముచ్చింతల్ సమతా మందిరంలోయాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి చిన్న జీయర్ స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Sthanikam

సమతా మందిరంలో చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం. గర్దాస్ విక్రమ్

Article Image

శంషాబాద్:

ముచ్చింతల్ సమతా మందిరంలోయాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి చిన్న జీయర్ స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి