Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:31 PM

సాదరనా ప్రసవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యాపేట

సాదరనా ప్రసవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యాపేట

సాదరనా ప్రసవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యాపేట
20-01-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం:పన్న,నాగిని వైద్యాధికారిణి ఈ ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. తొలి కాన్పునకు సంబంధించి సహజ ప్రసవం జరిగేలా వైద్యురాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను పలువురు అభినందిస్తున్నారు. వైద్యాధికారిణి చేస్తున్న కృషితో ప్రభుత్వ వైద్యశాలకు ప్రసవానికి వచ్చే మహిళం శాతం గతానికన్నా రెట్టింపు అయింది. బాలింతలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఎం.సి హెచ్ కిట్టును తక్షణమే అందించడంతో తల్లి బిడ్డలు ఆరోగ్యానికి అవసరమైన వస్తువులు సకాలంలో అందడంతో మహిళలు సంతోషం చేస్తున్నారు

Sthanikam

సాదరనా ప్రసవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యాపేట

Article Image

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం:పన్న,నాగిని వైద్యాధికారిణి ఈ ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. తొలి కాన్పునకు సంబంధించి సహజ ప్రసవం జరిగేలా వైద్యురాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను పలువురు అభినందిస్తున్నారు. వైద్యాధికారిణి చేస్తున్న కృషితో ప్రభుత్వ వైద్యశాలకు ప్రసవానికి వచ్చే మహిళం శాతం గతానికన్నా రెట్టింపు అయింది. బాలింతలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఎం.సి హెచ్ కిట్టును తక్షణమే అందించడంతో తల్లి బిడ్డలు ఆరోగ్యానికి అవసరమైన వస్తువులు సకాలంలో అందడంతో మహిళలు సంతోషం చేస్తున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News