Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:54 AM

రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

19-01-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కార్యక్రమానికి హాజరైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , కొప్పుల వేణారెడ్డి

లక్ష రూపాయల విరాళం అందజేసిన కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సూర్యాపేట జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సంఘం అభివృద్ధి కోసం కొప్పుల వేణారెడ్డి లక్ష రూపాయల చెక్కును అందజేయడం విశేషంగా నిలిచింది.

వక్తలు మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం సామాజిక ఐక్యతతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని సూచించారు. సంఘం అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు, పెద్ద సంఖ్యలో రెడ్డి సంఘానికి చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News