Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:26 AM

రాపాక జడ్పిహెచ్ పాఠశాలలో క్విజ్ పోటీల బహుమతుల ప్రదానం

21-01-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునగాల స్థానిక ప్రతినిధి రాఘవేందర్

రాపాక గ్రామంలోని జడ్పిహెచ్ పాఠశాలలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు శారదంబ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు గురువారం బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు కండాపు శ్రీనివాసరావు, కూటమి జడ్పిటిసి అభ్యర్థి బలగశంకర్ భాస్కరరావు, పాఠశాల చైర్మన్ శేషగిరిరావు, గొల్లయ్య, సూర్యనారాయణ, శివ పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులు యలకల రామకృష్ణ అందజేశారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వక్తలు పేర్కొన్నారు.

Sthanikam

రాపాక జడ్పిహెచ్ పాఠశాలలో క్విజ్ పోటీల బహుమతుల ప్రదానం

Article Image

మునగాల స్థానిక ప్రతినిధి రాఘవేందర్

రాపాక గ్రామంలోని జడ్పిహెచ్ పాఠశాలలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు శారదంబ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు గురువారం బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు కండాపు శ్రీనివాసరావు, కూటమి జడ్పిటిసి అభ్యర్థి బలగశంకర్ భాస్కరరావు, పాఠశాల చైర్మన్ శేషగిరిరావు, గొల్లయ్య, సూర్యనారాయణ, శివ పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులు యలకల రామకృష్ణ అందజేశారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వక్తలు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News