Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

రామన్నపేటలో మొబైల్ కొనుగోళ్లకు నమ్మకమైన చిరునామా

22-01-2026 423 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్ని బ్రాండ్ల ఫోన్లు, యాక్సెసరీస్… ఉత్తమ ధరలతో అందుబాటులో

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ షాప్‌గా ఈ దుకాణం వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకుంది. తక్కువ ధరల నుంచి ప్రీమియం మోడళ్ల వరకు అన్ని రకాల మొబైల్ ఫోన్లు ఇక్కడ అందుబాటులో ఉండటం ప్రత్యేకత.

మొబైల్ ఫోన్లతో పాటు ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, ఇయర్‌బడ్స్, గేమింగ్ యాక్సెసరీస్ సహా ఇతర అన్ని రకాల మొబైల్ ఉపకరణాలు నాణ్యతకు పూర్తి హామీతో విక్రయిస్తున్నారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విస్తృత ఎంపికలు అందించడం వల్ల ఈ షాప్‌కు మంచి స్పందన లభిస్తోంది.ఇక్కడ అమ్మకాలు మాత్రమే జరుగుతాయని, సర్వీస్ సదుపాయం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అసలైన (జెన్యూయిన్) ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అందుకే రామన్నపేటతో పాటు సమీప గ్రామాల ప్రజల నుంచి కూడా ఈ షాప్‌కు విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.నాణ్యత, ధర, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇచ్చే వారు ఒకసారి ఈ షాప్‌ను సందర్శించి తమకు నచ్చిన మొబైల్ లేదా యాక్సెసరీస్‌ను కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రామన్నపేటలో మొబైల్ కొనుగోళ్లకు నమ్మకమైన చిరునామా

Article Image

మీ స్పందన? 6 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News