Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రామన్నపేట సర్కిల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

Updated : 26 Jan 2026 08:41 IST
As Preferred Source 1 min read
రామన్నపేట సర్కిల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయం వద్ద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ ఐ. నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

రామన్నపేట సర్కిల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయం వద్ద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ ఐ. నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి