Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:42 PM

రామన్నపేట మండలంలో సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతం

30-01-2026 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రదానం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చాటిన జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ

క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు దోహదపడతాయని వక్తలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలు మంచి వేదికగా మారాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఆవుల రాములు, తహసిల్దార్ లాల్ బహదూర్, స్థానిక ఎస్ ఐ ఎంపీవో రావూఫ్ అలీ, మండల విద్యాధికారి, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ మోటి రమేష్ , శారీరక విద్య ఉపాధ్యాయుడు మణి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మండలంలో సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతం

Article Image

గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రదానం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చాటిన జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ

క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు దోహదపడతాయని వక్తలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలు మంచి వేదికగా మారాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఆవుల రాములు, తహసిల్దార్ లాల్ బహదూర్, స్థానిక ఎస్ ఐ ఎంపీవో రావూఫ్ అలీ, మండల విద్యాధికారి, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ మోటి రమేష్ , శారీరక విద్య ఉపాధ్యాయుడు మణి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News