Sthanikam - Truth Matters
Logo

పులిని చూస్తే ఇలా చేయండి

Updated : 22 Jan 2026 16:07 IST
As Preferred Source 1 min read
పులిని చూస్తే ఇలా చేయండి

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్

ఏలూరు: పులిని చూస్తే ఇలా చేయండి.

బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం రేంజి పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి సూచించారు. పాదముద్రల ఆధారంగా పులి వచ్చిన దారినే వెనక్కి వెళ్తున్నట్లుగుర్తించామన్నారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ అధికారికి 9505499141 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Sthanikam

పులిని చూస్తే ఇలా చేయండి

Article Image

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్

ఏలూరు: పులిని చూస్తే ఇలా చేయండి.

బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం రేంజి పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి సూచించారు. పాదముద్రల ఆధారంగా పులి వచ్చిన దారినే వెనక్కి వెళ్తున్నట్లుగుర్తించామన్నారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ అధికారికి 9505499141 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి