Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:36 AM

పోతనపల్లి గ్రామంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

24-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 24 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా సీనియర్ నాయకులు ఎస్టీ సెల్ అధ్యక్షులు లావూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షులు కొసరాజు అబ్బులు చౌదరి, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ధారావతు భాస్కరరావు ల ఆధ్వర్యంలో వృద్ధులకు,వితంతువులకు భారీగా దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ధారావతు మంగయ్య, మండల సాంస్కృతిక & కల్చరల్ సెల్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సుధకారరావు, జనసేన చాట్రాయి మండల ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి పాపారావు, వాణిజ్య విభాగం చాట్రాయి మండల సెక్రటరి గుంపుల రాము, చాట్రాయి మండల ఎస్సీ సెల్ సెక్రటరి తేళ్ళూరి రాఘవేంద్రరావు, 21వ బూత్ ఇన్చార్జి బాణావతు ఏసుబాబు, 22వ బూత్ ఇన్చార్జి కన్నెగంటి వీర రాఘవరావు, సీనియర్ నాయకులు బాణావతు భాస్కర రావు, లావురి పక్కా, యండ్రపాటి కాంతారావు, బాలస్వామి, బాణావతు బాల, తుమ్మలపల్లి అనిల్ కుమార్ తదితర గ్రామ మహిళలు టీడీపీ నాయక కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

పోతనపల్లి గ్రామంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News