పూర్ణయ్య కి ఆయన పుట్టినరోజు సందర్భంగా టెన్త్ తరగతి చదువుకున్న స్నేహితులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటూ పూర్ణయ్య గారికి ఆయురారోగ్యాలు, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. స్నేహబంధం శాశ్వతమని, స్నేహితులందరూ ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టెన్త్ తరగతి స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూర్ణయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి