Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

పెద్దకాపర్తి అభివృద్ధికి సర్పంచ్ కాటం వెంకటేశం సీతక్కకు వినతి

పెద్దకాపర్తి అభివృద్ధికి సర్పంచ్ కాటం వెంకటేశం సీతక్కకు వినతి

పెద్దకాపర్తి అభివృద్ధికి సర్పంచ్ కాటం వెంకటేశం సీతక్కకు వినతి
07-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీరాజ్, శిశు సంక్షేమ, నీటిపారుదల శాఖల మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్కకు సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి సీతక్క గ్రామ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు ఏర్పుల కురు యాదయ్య, నాగరాజు, నవ్యశ్రీతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్దకాపర్తి అభివృద్ధికి సర్పంచ్ కాటం వెంకటేశం సీతక్కకు వినతి

Article Image

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీరాజ్, శిశు సంక్షేమ, నీటిపారుదల శాఖల మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్కకు సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి సీతక్క గ్రామ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు ఏర్పుల కురు యాదయ్య, నాగరాజు, నవ్యశ్రీతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News