Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:36 PM

ప్రజాసేవకు గుర్తింపు..! గాలయ్యకు ఉత్తమ ఉద్యోగ అవార్డు.

27-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్ చేతులమీదుగా ఘన సన్మానం

రామన్నపేట, స్థానిక్తం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కే. గాలయ్య ప్రజలకు అందిస్తున్న నిబద్ధతతో కూడిన సేవలకు జిల్లా యంత్రాంగం ఘనంగా గుర్తింపు ఇచ్చింది. జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు చేతులమీదుగా గాలయ్యకు ఉత్తమ ఉద్యోగ అవార్డును ప్రదానం చేశారు.

విధి నిర్వహణలో క్రమశిక్షణ, కార్యాలయ వ్యవహారాల్లో సమర్థత, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపుతున్న చురుకుదనం గాలయ్యను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన సేవలు ఇతర ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అధికారులు ప్రశంసించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ లాల్బహదూర్, నాయబ్ తహసీల్దార్ శైలజ, ఆర్‌ఐ శోభతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు గాలయ్యను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Sthanikam

ప్రజాసేవకు గుర్తింపు..! గాలయ్యకు ఉత్తమ ఉద్యోగ అవార్డు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News