Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా, బతుకమ్మ సంబరాలు: రాష్ట్ర ప్రజలకు భీష్మరాజ్ ఫౌండేషన్ - కే రాజకుమార్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

ప్రజలకు ఉచిత నీటి సరఫరా చేసిన; సర్పంచ్ బికోజి

ప్రజలకు ఉచిత నీటి సరఫరా చేసిన; సర్పంచ్ బికోజి

ప్రజలకు ఉచిత నీటి సరఫరా చేసిన; సర్పంచ్ బికోజి
25-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్
తుంగతుర్తి మండల పరిధిలోని బాపన్బాయి తండ గ్రామంలో నీటి సరఫరా లేకుండా చాలా ఇబ్బంది పడడంతో స్థానిక సర్పంచి బికోజి స్పందించి వెంటనే వాటర్ ఫిల్టర్ మోటార్ బాగు చేయించి తండా ప్రజలకు ఉచిత నీటి సరఫరా చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని, ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన అర్ధరాత్రి లేపిన సేవకుని గా పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఉచిత నీటిని సర్పంచి చేసినందుకు సర్పంచ్ నీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
Sthanikam

ప్రజలకు ఉచిత నీటి సరఫరా చేసిన; సర్పంచ్ బికోజి

Article Image
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్
తుంగతుర్తి మండల పరిధిలోని బాపన్బాయి తండ గ్రామంలో నీటి సరఫరా లేకుండా చాలా ఇబ్బంది పడడంతో స్థానిక సర్పంచి బికోజి స్పందించి వెంటనే వాటర్ ఫిల్టర్ మోటార్ బాగు చేయించి తండా ప్రజలకు ఉచిత నీటి సరఫరా చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని, ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన అర్ధరాత్రి లేపిన సేవకుని గా పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఉచిత నీటిని సర్పంచి చేసినందుకు సర్పంచ్ నీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News