Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:21 PM

నూజివీడులో శానిటేషన్ హీరోగా శివశంకర్ ఎన్నిక

నూజివీడులో శానిటేషన్ హీరోగా శివశంకర్ ఎన్నిక

నూజివీడులో శానిటేషన్ హీరోగా శివశంకర్ ఎన్నిక
20-01-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్:

నూజివీడులో ఈ వారంలో శానిటేషన్ హీరో గా శివశంకర్ ఎన్నిక.నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుడు శివశంకర్ ఈ వారం శానిటేషన్ హీరోగా ఎంపికయ్యారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలోనూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి. వినూత్నపారిశుద్ధ్యకార్మికుడికినూతనవస్త్రాలనుఆయనకుబహూకరించారు. నూజివీడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బృహత్తర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. దీని కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సబ్ కలెక్టర్ వినూత్న అభినందించారు.

Sthanikam

నూజివీడులో శానిటేషన్ హీరోగా శివశంకర్ ఎన్నిక

Article Image

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్:

నూజివీడులో ఈ వారంలో శానిటేషన్ హీరో గా శివశంకర్ ఎన్నిక.నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుడు శివశంకర్ ఈ వారం శానిటేషన్ హీరోగా ఎంపికయ్యారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలోనూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి. వినూత్నపారిశుద్ధ్యకార్మికుడికినూతనవస్త్రాలనుఆయనకుబహూకరించారు. నూజివీడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బృహత్తర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. దీని కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సబ్ కలెక్టర్ వినూత్న అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News