Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:04 PM

నిరుపేద విద్యార్థి కలను నిజం చేసిన వేముల విపుల్

16-01-2026 440 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిరుపేద విద్యార్థికి చేయూత – జాతీయస్థాయికి వెళ్లనున్న జూడో క్రీడాకారుడికి వేముల విపుల్ భరోసా

స్థానిక ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన నిరుపేద జూడో క్రీడాకారుడు మహేశ్వర ప్రవీణ్ కుమార్కు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ ఆర్థిక చేయూత అందించి అభినందనలు తెలిపారు.గత ఐదేళ్లుగా జూడో క్రీడను అభ్యసిస్తున్న ప్రవీణ్ కుమార్ ఇప్పటికే మూడుసార్లు జాతీయస్థాయిలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.

ఇటీవల నిర్వహించిన అండర్–17 రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో 45 కేజీల విభాగంలో బంగారు పతకం గెలుచుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.ఈ నెల 22 నుంచి 26 వరకు మణిపూర్ రాష్ట్రం ఇంపాల్‌లో జరగనున్న జాతీయస్థాయి జూడో పోటీలకు ప్రవీణ్ ఎంపిక కావడం జిల్లా క్రీడా వర్గాల్లో ఆనందాన్ని నింపింది. అయితే ప్రవీణ్‌కు తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్న వేముల విపుల్ వెంటనే స్పందించి మణిపూర్ వెళ్లేందుకు అవసరమైన

Sthanikam

నిరుపేద విద్యార్థి కలను నిజం చేసిన వేముల విపుల్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News