Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

నిదానపల్లిలో ఘనంగా కాముడి దహన కార్యక్రమం హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి: సర్పంచ్ నారపాక మాధవి

03-03-2026 298 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కాముడి దహన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య మాట్లాడుతూ, మంగళవారం జరగనున్న హోలీ పండుగను గ్రామస్థులు ఐక్యంగా, ఆటపాటలతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ సాంప్రదాయాలను కాపాడుతూ పరస్పర గౌరవంతో వేడుకలు నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో కొండ మల్లయ్య గౌడ్, బోడిగే రంగయ్య, కడారి వెంకటేశం, భాషా మల్ల సంతోష్, చల్ల అశోక్, చల్ల రమేష్, నారపాక బిక్షపతి, వర్కాల వినయ్, వీరమల్ల వీరేశం, భాషా మల్ల వెంకటేశం, బొడ్డుపల్లి సత్తయ్య కడారి నరసింహ, ఈసం గాలయ్య, సల్ల వెంకట్, నరపాక జగ్జీవన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిదానపల్లిలో ఘనంగా కాముడి దహన కార్యక్రమం హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి: సర్పంచ్ నారపాక మాధవి

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కాముడి దహన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య మాట్లాడుతూ, మంగళవారం జరగనున్న హోలీ పండుగను గ్రామస్థులు ఐక్యంగా, ఆటపాటలతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ సాంప్రదాయాలను కాపాడుతూ పరస్పర గౌరవంతో వేడుకలు నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో కొండ మల్లయ్య గౌడ్, బోడిగే రంగయ్య, కడారి వెంకటేశం, భాషా మల్ల సంతోష్, చల్ల అశోక్, చల్ల రమేష్, నారపాక బిక్షపతి, వర్కాల వినయ్, వీరమల్ల వీరేశం, భాషా మల్ల వెంకటేశం, బొడ్డుపల్లి సత్తయ్య కడారి నరసింహ, ఈసం గాలయ్య, సల్ల వెంకట్, నరపాక జగ్జీవన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News