Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:18 AM

నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో వై. పండరి జన్మదిన వేడుకలు

08-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ పట్టణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్,సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. అఖిల్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్,న్యాల్‌కల్ మండలం అధ్యక్షులు నవీన్ కుమార్ సమక్షంలో ఉత్సాహభరితంగా జరిగింది.నాగల్గిద్ద మండలం పరిధిలోని ఆవుత్‌పూర్ గ్రామం నివాసి అయిన వై. పండరి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారు.ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజాసంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు, స్థానిక ప్రజలు కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వై. పండరితో కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సమాజంలో ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ,భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ భూమయ్య,కండక్టర్ రాజ్‌కుమార్,శాంత్‌కుమార్ తదితరులు పాల్గొని పండరికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.

Sthanikam

నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో వై. పండరి జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News