మాజీ ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి
నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల మాజీ ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్చందర్ రెడ్డి నారాయణపురం మండల అన్ని గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు అన్ని గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో పండుగ ఆనందంగా జరుపుకోవాలని కొనియాడారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి