Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

నార్కట్‌పల్లి కేంద్రంలో విషాదం దీపక్ మెడికల్ షాప్‌లోకి లారీ దూసుకెళ్లి ఒకరు మృతి

27-02-2026 348 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ రోడ్డు చౌరస్తాలో ఉన్న దీపక్ మెడికల్ షాప్ లోకి అదుపుతప్పి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మేడి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు, అర్ధరాత్రి సమయంలో వేగంగా వస్తున్న లారీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదం తీవ్రతతో దుకాణం పూర్తిగా దెబ్బతింది. ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని ఎస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ డిఎస్పి కొలను శివరాం రెడ్డి స్థానిక ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టణ ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

నార్కట్‌పల్లి కేంద్రంలో విషాదం దీపక్ మెడికల్ షాప్‌లోకి లారీ దూసుకెళ్లి ఒకరు మృతి

Article Image

నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ రోడ్డు చౌరస్తాలో ఉన్న దీపక్ మెడికల్ షాప్ లోకి అదుపుతప్పి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మేడి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు, అర్ధరాత్రి సమయంలో వేగంగా వస్తున్న లారీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదం తీవ్రతతో దుకాణం పూర్తిగా దెబ్బతింది. ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని ఎస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ డిఎస్పి కొలను శివరాం రెడ్డి స్థానిక ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టణ ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News