Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:38 PM

నల్గొండ ఎన్జీ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నల్గొండ ఎన్జీ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నల్గొండ ఎన్జీ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పది సెంటర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపాల్ ఎస్. ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ రవి కుమార్, విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ , అకడమిక్ కోఆర్డినేటర్ . నాగరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై వారు ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలను విద్యార్థులు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

Sthanikam

నల్గొండ ఎన్జీ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image
నల్గొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పది సెంటర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపాల్ ఎస్. ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ రవి కుమార్, విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ , అకడమిక్ కోఆర్డినేటర్ . నాగరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై వారు ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలను విద్యార్థులు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News