Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

నకిరేకల్‌లో హోలీ సందడి ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణ

03-03-2026 173 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో హోలీ పండుగ సందడి ఉత్సాహంగా కొనసాగింది. చిట్యాల మున్సిపాలిటీ ఆరవ వార్డు కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణహోలీపర్వదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ హోలీ పండుగ సౌభ్రాతృత్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ ఆరవ వార్డు కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొని వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో నాయకులు పరస్పరం రంగులు చల్లి ఆనందాన్ని పంచుకున్నారు.

Sthanikam

నకిరేకల్‌లో హోలీ సందడి ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణ

Article Image

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో హోలీ పండుగ సందడి ఉత్సాహంగా కొనసాగింది. చిట్యాల మున్సిపాలిటీ ఆరవ వార్డు కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణహోలీపర్వదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ హోలీ పండుగ సౌభ్రాతృత్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ ఆరవ వార్డు కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొని వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో నాయకులు పరస్పరం రంగులు చల్లి ఆనందాన్ని పంచుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News