Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:39 AM

ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్
21-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భువనగిరి గ్రామము (మండలంలోని ) జాన్వరీ 20న ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించరు. తమ బ్రాంచిలో కూడా ఈ మెగా క్యాంపు లు నిర్వహించి ప్రజానీకం తో పాటు సంస్థ లో ఖాతాదారులుకు సైతం ఉచితంగా షుగర్, బీపీ వంటి ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి రిపోర్ట్స్ అందిస్తున్నట్లు తెలిపారు రీజినల్ మేనేజర్ పి.అనూప్ కుమార్ , క్లస్టర్ మేనేజర్ బి.మధు రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ సి శివ కుమార్ , భువనగిరి బ్రాంచ్ మేనేజర్ ఏ నరేష్ , CSR సింబ్బంది మరియు బ్రాంచ్ సింబంది పాల్గొనడం జరిగింది.

Sthanikam

ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

Article Image

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భువనగిరి గ్రామము (మండలంలోని ) జాన్వరీ 20న ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించరు. తమ బ్రాంచిలో కూడా ఈ మెగా క్యాంపు లు నిర్వహించి ప్రజానీకం తో పాటు సంస్థ లో ఖాతాదారులుకు సైతం ఉచితంగా షుగర్, బీపీ వంటి ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి రిపోర్ట్స్ అందిస్తున్నట్లు తెలిపారు రీజినల్ మేనేజర్ పి.అనూప్ కుమార్ , క్లస్టర్ మేనేజర్ బి.మధు రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ సి శివ కుమార్ , భువనగిరి బ్రాంచ్ మేనేజర్ ఏ నరేష్ , CSR సింబ్బంది మరియు బ్రాంచ్ సింబంది పాల్గొనడం జరిగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News