యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి జన్మదిన వేడుకలు చండూరులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ ఉప్పల వెంకటేష్ గుణగంటి రాజు గౌడ్ బద్దుల మురళి మారగొని శంకర్ సికిల మెట్ల సాయి మహమ్మద్ హర్షద్ బానోత్ కిరణ్ సాధక్ ఖురేషి మరియు తదితరులు పాల్గొన్నారు
PRINT TIME: August 28, 2026 11:41 PM
మునుగోడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లింగస్వామి జన్మదిన వేడుకలు

06-02-2026
90 Views
స్థానికం ప్రతినిధి :
నారాయణపూర్ mandal
Kathula narsimha
యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి జన్మదిన వేడుకలు చండూరులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ ఉప్పల వెంకటేష్ గుణగంటి రాజు గౌడ్ బద్దుల మురళి మారగొని శంకర్ సికిల మెట్ల సాయి మహమ్మద్ హర్షద్ బానోత్ కిరణ్ సాధక్ ఖురేషి మరియు తదితరులు పాల్గొన్నారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి