Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:35 PM

మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్ల పరిశీలన

28-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్

స్థానికం ప్రతినిధి

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంత రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.నామినేషన్ల స్వీకరణ కోసం మున్సిపల్ కార్యాలయంపై మొత్తం పదహారు గదులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి గదిలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, సహాయకులు, ఒక్కో అటెండెంట్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. అన్ని గదుల్లో పర్యవేక్షణ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.మున్సిపల్ కార్యాలయం చుట్టూ వంద మీటర్ల పరిధిలో భారీ కేడింగ్ ఏర్పాటు చేసి భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వెంకటయ్య, మున్సిపల్ ఇంజనీర్ కిరణ్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ సత్యారావు, పట్టణ ప్రణాళిక అధికారి సోమయ్య, మేనేజర్ బుచ్చిబాబు, సహాయ ఇంజనీర్ తిరుమలయ్య, ఎస్ ఎస్ ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్ల పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News