Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:25 PM

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన

21-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

జనగాం సర్పంచ్ లో డే రఘు గౌడ్

నారాయణపురం స్థానికం ప్రతినిధి :

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బైకాని మల్లేష్ కు ప్రభుత్వ మంజూరు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో వచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు 28 వేల రూపాయలు బైకానీ మల్లేష్ కు సర్పంచ్ లో డే రఘు అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వైద్యరంగంలో ఎంతో ఉపయోగపడుతుందని ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సహకరించిన గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనగాం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య వార్డు మెంబర్లు మంచాల ఏసు మంచాల రవీందర్ గడ్డం శంకరయ్య గడ్డం యాదగిరి గోస్కొండ చంద్రయ్య గడ్డం వెంకయ్య గడ్డం మల్లయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News