మన ఊరు - మన పరిశుభ్రత
మన ఊరు - మన పరిశుభ్రత
Editor Desk
మన ఊరు - మన పరిశుభ్రత
చిన్నకాపర్తి సర్పంచ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం
చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పరిశుభ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. *"స్వచ్ఛ చిన్నకాపర్తి-మన ఊరు మన పరిశుభ్రత"*అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామమంతా పరిశుభ్రత పనులు చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిశుభ్రతమైన గ్రామమే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు వార్డు సభ్యులు పాకాల నర్సింహా ,రుద్రారపు లక్ష్మణ్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్, ఈరమళ్ళ దయాకర్ ,వలిగొండ కవిత సత్యనారాయణ, రొండి నర్సింహా ,దేశపాక మధు, నందిపాటి పార్వతమ్మ బాలయ్య, పెరక నాగరాజు, అఖిలపక్ష నాయకులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు రూపాని ఇద్దయ్య, మిరియాల జగన్నాథం, ఆకుల వెంకన్న,నందిపాటి అశోక్, దేశపాక శ్రవణ్, పాకాల రవి, పొలిమేర దశరథ, గంధం రవి, పాకాల సత్తయ్య, అన్నెపు కార్తీక్, వలిగొండ సురేష్, గురిజ యాదగిరి, గ్రామ యువకులు యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి