Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

మహిళలే సమాజానికి మార్గదర్శులు” – చిన్నారుల నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

08-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులుమహిళామణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు కె. అక్షర, కె. సమీక్ష మహిళల గొప్పతనాన్ని కొనియాడారు.మహిళలు కుటుంబానికి అండగా నిలుస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారు పేర్కొన్నారు. తల్లి, గురువు, సోదరి, నాయకురాలిగా ప్రతి రంగంలో మహిళలు ప్రతిభ చాటుతూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు.మహిళల ధైర్యం, సహనం, కృషి సమాజానికి స్ఫూర్తిదాయకమని చిన్నారులు అభిప్రాయపడ్డారు. మహిళలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారుల సందేశం స్థానికులను ఆకట్టుకుంది. మహిళా సాధికారతకు అందరూ తోడ్పడాలని వారు కోరారు.

Sthanikam

మహిళలే సమాజానికి మార్గదర్శులు” – చిన్నారుల నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Article Image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులుమహిళామణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు కె. అక్షర, కె. సమీక్ష మహిళల గొప్పతనాన్ని కొనియాడారు.మహిళలు కుటుంబానికి అండగా నిలుస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారు పేర్కొన్నారు. తల్లి, గురువు, సోదరి, నాయకురాలిగా ప్రతి రంగంలో మహిళలు ప్రతిభ చాటుతూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు.మహిళల ధైర్యం, సహనం, కృషి సమాజానికి స్ఫూర్తిదాయకమని చిన్నారులు అభిప్రాయపడ్డారు. మహిళలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారుల సందేశం స్థానికులను ఆకట్టుకుంది. మహిళా సాధికారతకు అందరూ తోడ్పడాలని వారు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News