Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

లింక్ లు ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయని వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్నాయి వాటి జోలికి వెళ్ళవద్దు ఎస్సై డి రామకృష్ణ

16-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి 5 వేలు వస్తాయి లింక్స్ ఓపెన్ చేసిన షేర్ చేసిన అని వాట్సాప్ గ్రూపు ల్లో మెసేజ్ లు వస్తున్నాయ్, ఇలాంటి ఫేక్ లింక్స్ చాలా ప్రమాదం, సైబర్ నేరగాళ్ల చేతులకి దొరికిపోతాము, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది, నమ్మకండి డబ్బులు రావు ఇటువంటివి ఏ గ్రూప్ లకి పంపించవద్దు, ఓపెన్ చెయ్యవద్దని చాట్రాయి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి రామకృష్ణ తెలియజేశారు

Sthanikam

లింక్ లు ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయని వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్నాయి వాటి జోలికి వెళ్ళవద్దు ఎస్సై డి రామకృష్ణ

Article Image

చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి 5 వేలు వస్తాయి లింక్స్ ఓపెన్ చేసిన షేర్ చేసిన అని వాట్సాప్ గ్రూపు ల్లో మెసేజ్ లు వస్తున్నాయ్, ఇలాంటి ఫేక్ లింక్స్ చాలా ప్రమాదం, సైబర్ నేరగాళ్ల చేతులకి దొరికిపోతాము, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది, నమ్మకండి డబ్బులు రావు ఇటువంటివి ఏ గ్రూప్ లకి పంపించవద్దు, ఓపెన్ చెయ్యవద్దని చాట్రాయి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి రామకృష్ణ తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News