Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:25 PM

లింగవారిగూడెంలో స్వచ్చందా శ్రమదానం

లింగవారిగూడెంలో స్వచ్చందా శ్రమదానం

లింగవారిగూడెంలో స్వచ్చందా శ్రమదానం
17-01-2026 311 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

సర్పంచ్ కత్తుల జ్యోతి వాసుబాబు

నారాయణపూర్ స్థానికం డిజిటల్ న్యూస్ రిపోర్టర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం లింగవారిగూడెం గ్రామంలో సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛంద శ్రమదాన కార్యక్రమం చేపట్టినారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను స్వచ్ఛందంగా పరిష్కరించుకోవాలని పల్లె ప్రకృతి వనం మరియు డంపింగ్ యార్డ్ మొదలైనటువంటి ఏరియాలను స్వచ్ఛందంగా శ్రమదానంతో శుభ్రపరచుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె లింగారెడ్డి వార్డు సభ్యులు ముద్దంగుల రవి, పల్లె మణెమ్మ,కత్తుల మల్లయ్య పల్లె ప్రేమలత కత్తుల సాయిలు కత్తుల యాదయ్య కత్తుల వసంత

కుసుకుంట్ల సత్తిరెడ్డి కత్తుల లక్ష్మయ్య చిట్యాల కృష్ణారెడ్డి కత్తుల అశోక్ కత్తుల గాలయ్య కత్తుల శంకరయ్య కత్తుల సైదులు సెక్రెటరీ జ్యోతిర్మయి పల్లె మహేశ్వర్ రెడ్డి మంద లింగయ్య కత్తుల శివశంకర్ కత్తుల నరసింహ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగవారిగూడెంలో స్వచ్చందా శ్రమదానం

Article Image

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News