Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:32 PM

ఖమ్మంలో బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం

ఖమ్మంలో బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం

ఖమ్మంలో బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం
01-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తోపులాటలో వన్‌టౌన్ సీఐ చేయి విరిగింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇల్లెందు క్రాస్ రోడ్డులో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా, అడ్డుకునే క్రమంలో పోలీసులకు–బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో వన్‌టౌన్ సీఐ కరుణాకర్ కిందపడడంతో చేయి విరిగింది. గాయపడిన సీఐను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విధులకు ఆటంకం కలిగించి గాయపర్చిన కేసులో ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

Sthanikam

ఖమ్మంలో బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News