Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:37 PM

కరాటేలో అంతర్జాతీయంగా సత్తా చాటిన మీసాల జతీష్ – రెండు బంగారు పతకాలు సొంతం

31-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపుర గ్రామానికి చెందిన మీసాల జతీష్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో మరోసారి భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు.

విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ షోటోఖాన్ కరాటే డూ ఇండియా, మహిర షోటోఖాన్ కరాటే డూ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన 9వ ఆల్ స్టైల్స్ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్‌షిప్–2026లో నాలుగు దేశాల మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొన్న మీసాల జతీష్,కటాస్ విభాగంలో బంగారు పతకం,

కుమితే విభాగంలో మరో బంగారు పతకం సాధించి ద్వంద్వ విజయం నమోదు చేశాడు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న జతీష్ చిన్ననాటి నుంచే క్రీడలపై ప్రత్యేక ఆసక్తి చూపుతూ, పాల్గొన్న ప్రతి అంతర్జాతీయ పోటీలో బంగారు పతకాలు సాధించడం విశేషమని కోచ్ మాస్టర్ మహేష్ నాయక్ తెలిపారు. జతీష్ సాధించిన ఈ ఘన విజయం గ్రామానికి, జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని పలువురు అభినందించారు.

Sthanikam

కరాటేలో అంతర్జాతీయంగా సత్తా చాటిన మీసాల జతీష్ – రెండు బంగారు పతకాలు సొంతం

Article Image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపుర గ్రామానికి చెందిన మీసాల జతీష్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో మరోసారి భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు.

విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ షోటోఖాన్ కరాటే డూ ఇండియా, మహిర షోటోఖాన్ కరాటే డూ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన 9వ ఆల్ స్టైల్స్ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్‌షిప్–2026లో నాలుగు దేశాల మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొన్న మీసాల జతీష్,కటాస్ విభాగంలో బంగారు పతకం,

కుమితే విభాగంలో మరో బంగారు పతకం సాధించి ద్వంద్వ విజయం నమోదు చేశాడు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న జతీష్ చిన్ననాటి నుంచే క్రీడలపై ప్రత్యేక ఆసక్తి చూపుతూ, పాల్గొన్న ప్రతి అంతర్జాతీయ పోటీలో బంగారు పతకాలు సాధించడం విశేషమని కోచ్ మాస్టర్ మహేష్ నాయక్ తెలిపారు. జతీష్ సాధించిన ఈ ఘన విజయం గ్రామానికి, జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని పలువురు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News