సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
సమస్థాన్ నారాయణపూర్ స్థానికం డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్:
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు కల్లెట్ల బిక్షపతి దశదినకర్మకు నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబాన్ని పరమార్శించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ వార్డు నెంబర్లు సూరపల్లి వెంకటేష్ ఉప్పల వెంకటేష్ వడ్డేపల్లి రాములు సాగర్ తండా నరసింహ గౌడ్ ఎండి హర్షద్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి