Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ వేడుకలు

జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ వేడుకలు

జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ వేడుకలు
03-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రధాన వైద్యులు,ఆరోగ్య కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం

వారి ఆరోగ్య సేవలను వారి సేవలను గుర్తిస్తూ... బహుమతులు అందజేత...

బీబీనగర్ మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రధాన వైద్యురాలు మౌనిక, ఆరోగ్య కార్యకర్తలు స్థానిక ప్రజలకు అందరికి వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ... వాళ్లను ఘనంగా సన్మానించి బహుమతులను అందజేసిన పట్టణ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు పిట్టల అశోక్,తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ పంజాల సురేష్ గౌడ్,బిఆర్ఎస్ వార్డు సభ్యులు దేవరుప్పల పృథ్వీ రాజ్,మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్,గుంటిపల్లి లక్ష్మీనారాయణ,అమృతం శివకుమార్,బెండ ప్రవీణ్, దేవరకొండ శ్రీనివాస్ మర్రి వెంకటేష్,బోయినీ కృష్ణ,రాంపల్లి జంగయ్య,నాగచారి,గోరుకంటి శివకుమార్,వేముల శ్రీకాంత్,మర్రి శ్రీకాంత్,సోమ శ్రీనివాస్ రెడ్డి,పరంకుషం,జాడ సంతోష్,కట్ట నరేష్,తూర్పటి నరసింహ,రాంపల్లి కుమార్,టంటం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News